బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తో రెండో వీక్ లో కూడా జోరు చూపెడుతూ దూసుకు పోతున్న యంగ్ హీరో శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన కొత్త సినిమా సింగిల్(Single Movie) మూవీ వర్కింగ్ డేస్ లో కూడా మంచి హోల్డ్ ని చూపెడుతూ ఉండగా ఓవరాల్ గా 13 రోజుల్లో ఇప్పుడు 29 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకుని రచ్చ లేపింది.
సినిమా ఓవరాల్ గా 12వ రోజుతో పోల్చితే 13వ రోజున మరోసారి లిమిటెడ్ గానే డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా 24 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా కూడా మరోసారి పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసి…
29 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని సొంతం చేసుకోగా 60 లక్షల రేంజ్ లో గ్రాస్ ను ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 13వ రోజున సొంతం చేసుకుంది ఇప్పుడు. దాంతో ఇప్పుడు 13 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Sree Vishnu Single Movie 13 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 5.10Cr~
👉Ceeded: 1.35Cr
👉Andhra: 5.38Cr~
AP-TG Total:- 11.83CR(21.65CR~ Gross)
👉KA+ROI+OS : 3.55CR****approx
Total WW Collections: 15.38CR(Gross – 29.25CR~)
ఓవరాల్ గా సినిమా 7 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొతం మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 8.38 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దుమ్ము లేపుతూ ఉండగా మిగిలిన రన్ లో ఇంకా ఎలాంటి లాభాలను అందుకుంటుందో చూడాలి.