Home న్యూస్ 13 డేస్ వీర ధీర శూర కలెక్షన్స్….మరోసారి సాలిడ్ హోల్డ్ ఇది!!

13 డేస్ వీర ధీర శూర కలెక్షన్స్….మరోసారి సాలిడ్ హోల్డ్ ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ వీక్ గా ఉన్నా కూడా స్టడీ కలెక్షన్స్ తో లాంగ్ రన్ లో మంచి జోరునే చూపెడుతూ దూసుకు పోతున్న చియాన్ విక్రం(Chiyaan Vikram) నటించిన లేటెస్ట్ మూవీ వీర ధీర శూర(Veera Dheera Soora Part 2) సినిమా రెండో వీక్ వర్కింగ్ డేస్ లో స్టడీగా జోరు చూపెడుతూ ఓవరాల్ గా బిజినెస్ లో…

మంచి రికవరీనే సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. తెలుగు లో మాత్రం టార్గెట్ ను అందుకోలేక భారీగానే నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తమిళ్ లో అలాగే ఓవర్సీస్ లో పర్వాలేదు అనిపిస్తూ ఉంది.

మొత్తం మీద తమిళ్ లో 13వ రోజున 1.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ తో మరోసారి మంచి జోరు ని చూపించగా వరల్డ్ వైడ్ గా 1.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని మరోసారి గుడ్ హోల్డ్ ని చూపించింది. దాంతో ఇప్పుడు టోటల్ గా 13 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా…

వీర ధీర శూర సినిమా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… 
Veera Dheera Soora Part2 13 Days Total WW Collections Report
👉Tamilnadu – 39.50Cr~
👉Telugu States- 2.60Cr~
👉KA+ROI – 3.60Cr
👉Overseas – 16.80CR ***Approx
Total WW Collections –62.50CR~(30.35CR~ Share)
(84%~ Recovery)

మొత్తం మీద 36 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 84% వరకు రికవరీని సొంతం చేసుకున్న సినిమా యావరేజ్ టు ఎబో యావరేజ్ రేంజ్ లో వెళుతూ ఉండగా క్లీన్ హిట్ కోసం ఇంకో 6 కోట్లకు పైగా షేర్ ని సాధించాల్సి ఉంటుంది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here