రిలీజ్ అయిన రోజు నుండి కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898 AD Movie) సినిమా రెండో వీకెండ్ వరకు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపింది…కానీ రెండో వీకెండ్ తర్వాత కూడా ఒక్క తప్పు నిర్ణయం వలన లాంగ్ రన్ పై ఎఫెక్ట్ పడింది…
టికెట్ హైక్స్ పర్మీషన్ వచ్చిన తర్వాత రెండో వీకెండ్ అయిపోయిన తర్వాత హైక్స్ ని తగ్గించుకునే అవకాశం ఉన్నప్పటికీ మేకర్స్ మాత్రం టికెట్ హైక్స్ ని తగ్గించలేదు…ఆ ఇంపాక్ట్ వలన వీకెండ్ తర్వాత భారీ లెవల్ లో డ్రాప్ అవ్వగా తెలుగు రాష్ట్రాల్లో కంటిన్యూ గా కోటికి తగ్గకుండా షేర్ ని…
13 రోజుల పాటు మాత్రమే కొనసాగించి 14వ రోజు మాత్రం కోటి లోపే షేర్ ని అందుకుంది….సినిమాకి వచ్చిన రెస్పాన్స్ దృశ్యా లాంగ్ రన్ లో సాలిడ్ గా జోరు చూపెడుతుంది అనుకున్నా వర్కింగ్ డేస్ లో కూడా టికెట్ హైక్స్ తగ్గించకపోవడం వలన అనుకున్నదానికన్నా డ్రాప్స్ ఎక్కువ అయ్యాయి…
ఒకసారి సినిమా తెలుగు రాష్ట్రాల్లో డే వైజ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Kalki 2898 AD Day Wise AP TG Collections(Inc GST)
👉Day 1: 44.86Cr
👉Day 2: 20.00Cr
👉Day 3: 19.83Cr
👉Day 4: 25.84Cr
👉Day 5: 10.86Cr
👉Day 6: 7.89Cr
👉Day 7: 6.04Cr
👉Day 8: 7.52Cr
👉Day 9: 3.45Cr
👉Day 10: 6.28Cr
👉Day 11: 10.01Cr
👉Day 12: 2.01Cr
👉Day 13: 1.51Cr
👉Day 14: 97L
AP-TG Total:- 167.07CR(259.05CR~ Gross)
వీకెండ్ తర్వాత నార్మల్ డ్రాప్ కన్నా ఎక్కువ డ్రాప్స్ ను అందుకున్న కల్కి మూవీ లాంగ్ రన్ పై ఎఫెక్ట్ పడగా 2 వారాల తర్వాత ఇప్పుడు టికెట్ హైక్స్ ని ఎలాగూ తగ్గించాల్సిందే కాబట్టి ఈ వీకెండ్ లో సినిమా తిరిగి గ్రోత్ ని చూపించే అవకాశం ఉంది. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి…