టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ సినిమా ఆడియన్స్ ముందుకు దసరా పండగ టైం లో రాగా సినిమా రెండో వీకెండ్ లో జోరు చూపిస్తుంది అనుకున్నా కానీ కాంతార సినిమా ఇంపాక్ట్ వలన అనుకున్న రేంజ్ లో గ్రోత్ ని చూపించలేదు, ఇక సినిమా ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా ఆల్ మోస్ట్ 60% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా…
కాంతార సినిమా ఇంపాక్ట్ వర్కింగ్ డేస్ లో కూడా కనిపిస్తూ ఉండగా మొత్తం మీద 13వ రోజు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 30 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, ఇక సినిమా వరల్డ్ వైడ్ గా….
13వ రోజు 35 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా మొత్తం మీద ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే మొత్తం ఇంకొంచం కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది, కానీ మొత్తం మీద లేటెస్ట్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ దృశ్యా చూసుకుంటే…
ఈ కలెక్షన్స్ కూడా సరిపోవు అనే చెప్పాలి. సినిమా ఇంతకుమించిన జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఇక మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 13 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.