ఊహకందని ఊచకోత కోస్తూ ఇండియన్ మూవీస్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) మూవీ ఓ రేంజ్ లో కుమ్మేస్తూ రెండో వీకెండ్ ని కుమ్మేసిన తర్వాత వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టిన సినిమా…. ఒక్క హిందీలో…
మాత్రం రిమార్కబుల్ ట్రెండ్ ని చూపెడుతూ దూసుకు పోతున్న సినిమా మిగిలిన చోట్ల మాత్రం సినిమా వర్కింగ్ డేస్ లో కొంచం డ్రాప్స్ ను ఎక్కువగానే సొంతం చేసుకుంటూ వెళుతుంది. ఉన్నంతలో 13వ రోజున సినిమా ఓవరాల్ కలెక్షన్స్ స్టడీగానే ఉన్నాయి…
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 13వ రోజున ఇప్పుడు మరోసారి డ్రాప్స్ ఉండగా ఉన్నంతలో సినిమా 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. ఇక కర్ణాటక తమిళ్ అండ్ తెలుగు కలిపి సినిమా…
1.3-1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఇక హిందీలో మాత్రం సినిమా 15-16 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక ఓవర్సీస్ లో కూడా సినిమా ఈ రోజు మరోసారి పర్వాలేదు అనిపించే జోరుని చూపిస్తూ ఉండగా….
మొత్తం మీద 13వ రోజున వరల్డ్ వైడ్ గా 11.5-12 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. మిగిలిన చోట్ల డ్రాప్స్ ఉన్నా కూడా హిందీ లో సినిమా చూపిస్తున్న…
ఊరమాస్ జోరు వలన ఓవరాల్ గా హోల్డ్ రిమార్కబుల్ గా దూసుకు పోతూ ఉంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 13వ రోజు ఈ అంచనాలను మించుతుందా లేక ఇదే రేంజ్ లో షేర్ ని అందుకుంటుందో చూడాలి. ఇక టోటల్ గా 13 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.