Home న్యూస్ 13వ రోజు దేవర తాండవం…టాప్ 5 ప్లేస్ తో మాస్ ఊచకోత!!

13వ రోజు దేవర తాండవం…టాప్ 5 ప్లేస్ తో మాస్ ఊచకోత!!

0

రెండో వీక్ వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టి కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara) మూవీ రెండో వీక్ వర్కింగ్ డేస్ లో లిమిటెడ్ డ్రాప్స్ తో ఎక్స్ లెంట్ గా షేర్స్ ని రాబడుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి.

సినిమా రిలీజ్ అయిన 13వ రోజు వర్కింగ్ డే లో తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకుని మాస్ రచ్చ చేసింది ఇప్పుడు…చాలా వరకు సినిమాలు 13వ రోజుకి వచ్చే సరికి రన్ చాలా వరకు స్లో అవుతుంది, కానీ దేవర మూవీ రీసెంట్ టైంలో..

వన్ ఆఫ్ ది బెస్ట్ హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతూ 13వ రోజు 1.74 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపించింది. ఓవరాల్ గా 13వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ లో టాప్ 5 ప్లేస్ ను సొంతం చేసుకుంది.

Devara Movie 12 Days Total World Wide Collections!!

ఒకసారి 13వ రోజు టాప్ కలెక్షన్స్ ని అందుకున్న టాప్ మూవీస్ ని గమనిస్తే… 
AP-TG 13th Day Highest Share Movies
👉#Baahubali2 -4.68Cr
👉#PratiRojuPandaage: 2.91Cr
👉#RRRMovie – 2.54CR
👉#Baahubali – 1.98Cr~
👉#Devara Part 1 – 1.74Cr*******
👉#ShatamanamBhavati: 1.72Cr
👉#Maharshi: 1.58Cr
👉#AlaVaikunthapurramuloo-1.58Cr
👉#JanathaGarage- 1.57Cr
👉#HanuMan – 1.51Cr
👉#KALKI2898AD – 1.51CR
👉#F2: 1.41C

మొత్తం మీద 13వ రోజు బాహుబలి2 నెలకొల్పిన రికార్డ్ ఇప్పటికీ టాప్ లో అలాగే కొనసాగుతూ ఉండగా ఓవరాల్ గా లిస్టులో ఎన్టీఆర్ నటించిన 3 సినిమాలు నిలిచాయి. ఇక ఫ్యూచర్ లో వచ్చే ఏ సినిమా బాహుబలి2 నెలకొల్పిన రికార్డ్ ను బ్రేక్ చేస్తుందో చూడాలి ఇక…

Devara Movie 13 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here