హిందీలో ఊరమాస్ జోరు చూపిస్తూ ఉండటంతో తెలుగు రాష్ట్రాల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా కలెక్షన్స్ కొంచం అండర్ పెర్ఫార్మ్ చేసినట్లు అనిపించినా వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ దూసుకు పోతుంది ఈ సినిమా..
రెండో వీక్ వర్కింగ్ డేస్ లో కూడా సూపర్ స్టడీ కలెక్షన్స్ తో రన్ ని కొనసాగిస్తున్న ఈ సినిమా 12వ రోజు కొంచం ఎక్కువ డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా ఓవరాల్ గా డే 12 టాప్ 3 తో దుమ్ము లేపగా ఇప్పుడు 13వ రోజు మరోసారి కొంచం ఎక్కువగా డ్రాప్స్ ను…
సొంతం చేసుకున్నా కూడా ఓవరాల్ గా ఎక్స్ లెంట్ గానే జోరు చూపిస్తూ టాలీవుడ్ లో 13వ రోజున హైయెస్ట్ కలెక్షన్స్ పరంగా టాప్ 5 ప్లేస్ ను సొంతం చేసుకుంది పుష్ప2 మూవీ…13వ రోజున 1.88 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా…
మొత్తం మీద 13వ రోజున ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ పరంగా ఏడున్నర ఏళ్లుగా టాప్ ప్లేస్ లో బాహుబలి2 మూవీ అలానే కొనసాగుతూ ఉండగా పుష్ప2 మూవీ వర్కింగ్ డేస్ లో మంచి హోల్డ్ చూపిస్తున్నా మరీ రికార్డుల రచ్చ చేసే రేంజ్ లో లేదు…
ఒకసారి 13వ రోజున ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన సినిమాలను గమనిస్తే…
AP-TG 13th Day Highest Share Movies
👉#Baahubali2 -4.68Cr
👉#PratiRojuPandaage: 2.91Cr
👉#RRRMovie – 2.54CR
👉#Baahubali – 1.98Cr~
👉#Pushpa2TheRule – 1.88Cr~*******
👉#Devara Part 1 – 1.74Cr
👉#ShatamanamBhavati: 1.72Cr
👉#Maharshi: 1.58Cr
👉#AlaVaikunthapurramuloo-1.58Cr
👉#JanathaGarage- 1.57Cr
👉#HanuMan – 1.51Cr
👉#KALKI2898AD – 1.51CR
👉#F2: 1.41C
👉#GeethaGovindam-1.38CR
మొత్తం మీద లిస్టులో న్యూ ఇయర్ హెల్ప్ తో ప్రతీరోజూ పండలే లాంటి చిన్న సినిమా టాప్ 2 ప్లేస్ తో రచ్చ చేసింది. మిగిలిన ప్లేసులలో టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ మూవీస్ నిలిచాయి.. ఇక పుష్ప2 మూవీ లాంగ్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తుందో చూడాలి.