బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ ఒక పక్క ఆస్కార్ ను గెలుచుకుని ఇండియా పేరుని తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్ లో పెరిగేలా చేసింది. ఇక సినిమా జపాన్ లో ఇప్పటికీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దూసుకు పోతూ…
అక్కడ ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 1.3 బిలియన్ యెన్స్ మార్క్ ని దాటేసి దుమ్ము లేపగా అమెరికన్ డాలర్స్ లో చెప్పాలి అంటే ఆల్ మోస్ట్ 10 మిలియన్ డాలర్స్ దాకా వసూళ్ళని సినిమా సొంతం చేసుకుని ఊచకోత కోసింది. ఇక సినిమా ఇక్కడ అలాగే అమెరికాలో కూడా రీ రిలీజ్ అవ్వగా…
ఆ కలెక్షన్స్ ఇప్పటి వరకు అటూ ఇటూగా 2.5 కోట్ల దాకా ఉండగా జపాన్ అలాగే రీ రిలీజ్ లు కలిపి సినిమా టోటల్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
AP-TG Total:- 272.31CR(415.00CR~ Gross)
👉KA: 44.50Cr (83.40Cr Gross)
👉Tamilnadu: 38.90Cr (77.25Cr Gross)
👉Kerala: 11.05Cr (24.25Cr Gross)
👉Hindi: 134.50Cr (326Cr Gross)
👉ROI: 9.30Cr (18.20Cr Gross)
👉OS – 103.50Cr (208.30Cr Gross)
Total: 614.06CR(Gross- 1152.40CR~)
👉JAPAN – 81.60CR( 145+ Days)*****
👉RE Release – 2.50CR~
Total WW Coll- 1,236.50CR
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర జపాన్ అలాగే రీ రిలీజ్ లతో కలిపి సొంతం చేసుకున్న టోటల్ కలెక్షన్స్ లెక్క. సినిమా ఇప్పటికీ జపాన్ లో అద్బుతంగా హోల్డ్ చేస్తూ దూసుకు పోతూ ఉండగా లాంగ్ రన్ లో కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.