ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం ఎక్స్ లెంట్ షేర్స్ ని సొంతం చేసుకున్న తర్వాత రెండో వారంలో అడుగు పెట్టినా వర్కింగ్ డేస్ హెవీ డ్రాప్ వలన సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో అనుకుంటే సినిమా రెండో వీకెండ్ లో ఎక్స్ లెంట్ హోల్డ్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ రాంపేజ్ ని చూపెట్టి దుమ్ము దుమారం లేపింది..
సినిమా 10 వ రోజు ఆల్ మోస్ట్ అంచనాలను మించిపోయే రేంజ్ లో వసూళ్ళని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. సినిమా 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 3 కోట్ల నుండి 3.2 కోట్ల రేంజ్ వసూళ్ళని అందుకునే అవకాశం ఉందని భావించగా అంతకు మించి ముందుకు వెళ్ళే అవకాశం…
కూడా ఉందని భావించగా సినిమా అనుకున్నట్లే బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను మించి 3.41 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. దాంతో సినిమా టోటల్ గా ఇప్పుడు పుష్ప సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజుల్లో సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కని ఒకసారి ఏరియాల వారిగా గమనిస్తే….
👉Nizam: 37.31Cr(Without GST 34.50Cr)
👉Ceeded: 12.96Cr
👉UA: 7.11Cr
👉East: 4.34Cr
👉West: 3.58Cr
👉Guntur: 4.60Cr
👉Krishna: 3.77Cr
👉Nellore: 2.79Cr
AP-TG Total:- 76.46CR(118.33CR~ Gross)
👉Karnataka: 9.65Cr(Corrected)
👉Tamilnadu: 8.05Cr
👉Kerala: 4.15Cr
👉Hindi: 18.26Cr(Corrected)
👉ROI: 2.12Cr
👉OS – 12.25Cr
Total WW: 130.94CR(229CR~ Gross)
ఇదీ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్.
సినిమాను టోటల్ గా 144.9 కోట్లకు అమ్మగా సినిమా 146 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 10 రోజుల తర్వాత క్లీన్ హిట్ కోసం ఇంకా 15.06 కోట్ల షేర్ దూరంలో ఉందని చెప్పాలి. కానీ తెలుగు రాష్ట్రాలలో క్లీన్ హిట్ కోసం ఇంకా చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది ఈ సినిమా…లాంగ్ రన్ లో ఏమవుతుందో చూడాలి ఇక.