నట సింహం నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారం ఎండ్ స్టేజ్ లో ఉండగా సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ని ఓవరాల్ గా పూర్తీ చేసుకుని లాభాల విషయంలో ఓవరాల్ గా సూపర్ హిట్ అనిపించుకుంది కానీ ఆంధ్రలో తక్కువ టికెట్ రేట్ల ఇంపాక్ట్ వలన ఇంకా చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వాల్సి ఉంది, ఇక సినిమా 13 వ రోజు తో పోల్చితే….
ఇప్పుడు 14 వ రోజు మరో వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురుకోగా అన్ని సెంటర్స్ లో కూడా సినిమా 13 వ రోజు తో పోల్చితే 15 టు 20% వరకు డ్రాప్స్ ను మాత్రమే సొంతం చేసుకుని బాగా హోల్డ్ చేసింది మరోసారి. దాంతో ఈ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….
తెలుగు రాష్ట్రాలలో 50 లక్షల నుండి 55 లక్షల దాక కలెక్షన్స్ ని సొంతం చేసుకునే ఛాన్స్ ఉందని చెప్పాలి, 60 లక్షల దాకా వెళితే మరోసారి అల్టిమేట్ హోల్డ్ ని సొంతం చేసుకుందని చెప్పొచ్చు. మరి సినిమా ఓవరాల్ గా 2 వారాల్లో ఏరియాలో అఫీషియల్ గా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపుతుందో చూడాలి.