బాక్స్ ఆఫీస్ దగ్గర ఆర్ ఆర్ ఆర్ సినిమా రెండో వారాన్ని ముగించే పనిలో ఉండగా 14వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఆల్ మోస్ట్ 35-40% వరకు డ్రాప్ అయిన సినిమా ఇప్పుడు 14వ రోజు తెలుగు రాష్ట్రాలలో 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది… ఇక సినిమా హిందీ లో ఈ రోజు మరోసారి…
4.5 కోట్ల నుండి 4.8 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా, టోటల్ గా ఇండియా లో ఈ రోజు 4.8 కోట్ల నుండి 5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునేలా ఉందని చెప్పాలి. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 14 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 6 కోట్ల రేంజ్ లో షేర్ ని…
ఇప్పుడు సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పాలి. మొత్తం మీద ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కొంచం కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 2 వారాల్లో అఫీషియల్ గ ఎంతవరకు కలెక్షన్స్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంటుందో చూడాలి…