బాక్స్ ఆఫీస్ దగ్గర ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ సార్ రెండో వారాన్ని ఘనంగా పూర్తీ చేసుకోవడానికి సిద్ధం అవుతుంది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీక్ వర్కింగ్ డేస్ లో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండగా మిగిలిన సినిమాలు స్లో డౌన్ అయిపోయినా ఈ సినిమా మాత్రం డ్రాప్స్ పరంగా తక్కువ డ్రాప్స్ తోనే రన్ అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 13వ రోజు తో పోల్చితే 14వ రోజు మరోసారి 20% లోపే డ్రాప్స్ ను సొంతం చేసుకుని మంచి హోల్డ్ ని మరోసారి చూపిస్తూ ఉండగా తమిళ్ లో కూడా స్లో అండ్ స్టడీగా సినిమా రన్ కొనసాగుతూ ఉంది ఇప్పుడు…
మొత్తం మీద సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 14వ రోజు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 30 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా ఈ రోజు 80 లక్షల కి అటూ ఇటూగా షేర్ నోయ్ అందుకునే అవకాశం…
కనిపిస్తూ ఉంది. మొత్తం మీద బిజినెస్ మీద ఆల్ రెడీ ఎక్స్ లెంట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుంటూ తెలుగు లో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ వైపు వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ వైపు పరుగులు పెడుతున్న ఈ సినిమా మూడో వీకెండ్ లో కూడా మరోసారి మంచి హోల్డ్ ని చూపించవచ్చు ఇప్పుడు.