Home న్యూస్ కల్కిని దాటేసిన దేవర…14వ రోజు టాప్ 5 తో మాస్ రచ్చ!!

కల్కిని దాటేసిన దేవర…14వ రోజు టాప్ 5 తో మాస్ రచ్చ!!

0

రిలీజ్ అయిన రోజు మిక్సుడ్ రెస్పాన్స్ తో ఓపెన్ అయినా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara) మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా మొత్తం మీద 14 రోజుల పాటు కంటిన్యూగా…

కోటికి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. ఈ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ నుండి రిలీజ్ అయిన మూవీస్ పరంగా హనుమాన్ ఎక్కువ రోజులు కోటికి తగ్గకుండా దుమ్ము లేపగా రెండో ప్లేస్ లో కల్కి మూవీ 13 రోజుల పాటు…

నాన్ స్టాప్ గా కోటికి తగ్గకుండా షేర్ ని అందుకోగా…ఇప్పుడు కల్కి మూవీని దాటేసిన దేవర మూవీ 14 రోజుల పాటు నాన్ స్టాప్ గా మాస్ రచ్చ చేసింది. 15వ రోజు నుండి దసరా అడ్వాంటేజ్ కూడా ఉండటంతో వీకెండ్ లో మరింత రచ్చ లేపే అవకాశం ఉండగా…

AP-TG 14th Day Highest Share Movies

ఇక టాలీవుడ్ లో 14వ రోజు ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ పరంగా దేవర మూవీ ఆల్ టైం టాప్ 5 ప్లేస్ ను సొంతం చ హేసుకుని దుమ్ము లేపింది. ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో 14వ రోజు టాప్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ ని గమనిస్తే…

AP-TG 14th Day Highest Share Movies
👉#Baahubali2 – 3.80Cr
👉#AVPL- 2.77Cr
👉#WaltairVeerayya – 2.11CR
👉#RRRMovie – 1.86Cr
👉#Devara Part 1: 1.44Cr******
👉#Baahubali: 1.42Cr
👉#Sarrainodu: 1.41Cr
👉#F2: 1.33Cr
👉#GeethaGovindam- 1.31Cr
👉#ShatamanamBhavati: 1.30Cr
👉#Rangasthalam: 1.26Cr
👉#TilluSquare: 1.24Cr
👉#Maharshi: 1.20Cr
👉#HanuMan: 1.20Cr

మొత్తం మీద 2017 టైంలో వచ్చిన బాహుబలి2 రాంపెజ్ ఇప్పటికీ టాప్ లో కొనసాగుతూ ఉంది. ఉన్నంతలో దేవర మూవీ ఎక్స్ లెంట్ రన్ ని అందుకుని ఈ లిస్టులో టాప్ లో మిక్సుడ్ రెస్పాన్స్ తో చోటు దక్కించుకున్న ఒక ఒక్క మూవీగా నిలిచింది. ఇక లాంగ్ రన్ లో ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి.

Devara Movie 1st Week(7 Days) Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here