ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాలను పూర్తీ చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టగా సినిమా 15 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో కొంచం స్లో డౌన్ అయింది అని చెప్పాలి, సినిమా 15 వ రోజు 22 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోగా ఇక్కడ డ్రాప్ అయినా హిందీలో స్క్రీన్స్ పెరగడంతో అక్కడ సెన్సేషనల్ అనిపించే రేంజ్ లో హోల్డ్ చేసిన సినిమా….
3.5 కోట్ల నెట్ కలెక్షన్స్ ని…అక్కడ సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది. దాంతో హిందీ లో 50 కోట్ల నెట్ మార్క్ ని అధిగమించిన సినిమా ఇప్పుడు మొత్తం మీద 15 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ వివరాలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 38.53Cr(Without GST 35.48Cr)
👉Ceeded: 13.41Cr
👉UA: 7.36Cr
👉East: 4.52Cr
👉West: 3.71Cr
👉Guntur: 4.77Cr
👉Krishna: 3.92Cr
👉Nellore: 2.90Cr
AP-TG Total:- 79.12CR(122.55CR~ Gross)
👉Karnataka: 10.40Cr
👉Tamilnadu: 8.54Cr
👉Kerala: 4.69Cr
👉Hindi: 23.90Cr
👉ROI: 2.15Cr
👉OS – 12.77Cr
Total WW: 141.57CR(253.3CR~ Gross)
146 కోట్ల టార్గెట్ కి సినిమా ఇంకా 4.43 కోట్ల షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది.