నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాలాను పూర్తీ చేసుకుని ఇప్పుడు మూడో వారంలో ఎంటర్ అవ్వగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర స్పైడర్ మాన్ నో వే హోమ్ నుండి పోటి ని ఎదురుకోగా పుష్ప అడ్వాన్స్ బుకింగ్స్ ఎఫెక్ట్ కూడా ఉన్నప్పటి కీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే హోల్డ్ చేసి సత్తా చాటుకుంది అని చెప్పాలి.
సినిమా 14 వ రోజు తో పోల్చితే 15 వ రోజు డ్రాప్స్ కేవలం 13 లక్షలు మాత్రమే సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ హోల్డ్ ని సొంతం చేసుకుని దంచికొట్టింది. ఈ రేంజ్ లో హోల్డ్ చేయడం, అది కూడా పోటి లో సినిమా ఉన్నప్పుడు కూడా అది కూడా 2 వారల తర్వాత…
అంటే మాములు విషయం కాదనే చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 14 వ రోజు 45 లక్షల షేర్ ని అందుకుంటే 15 వ రోజు 32 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా 37 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. టోటల్ గా 15 రోజుల వరల్డ్ వైడ్….
కలెక్షన్స్ లెక్కని ఒకసారి గమనిస్తే…
👉Nizam: 18.36Cr
👉Ceeded: 14.04Cr
👉UA: 5.70Cr
👉East: 3.82Cr
👉West: 3.16Cr
👉Guntur: 4.42Cr
👉Krishna: 3.34Cr
👉Nellore: 2.41Cr
AP-TG Total:- 55.25CR(90.50CR~ Gross)
Ka+ROI: 4.63Cr
OS – 5.22Cr
Total WW: 65.10CR(112.60CR~ Gross)
ఇదీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 15 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క. సినిమా ఇప్పటికే…
సాలిడ్ ప్రాఫిట్స్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుంది అని చెప్పాలి. 54 కోట్ల టార్గెట్ కి సినిమా 15 రోజుల తర్వాత ఇప్పుడు 11.10 కోట్ల ప్రాఫిట్ ను అందుకుని సూపర్ హిట్ గా జోరుని కొనసాగిస్తూ ఉండగా, 3 వ వీకెండ్ లో భారీ పోటిలో ఎలా హోల్డ్ చేస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది అని చెప్పాలి.