బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారాన్ని పూర్తీ చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టిన బంగార్రాజు సినిమా మరోసారి వర్కింగ్ డే టెస్ట్ లో ఎంటర్ అవ్వడం థార్డ్ వేవ్ ఇంపాక్ట్ కొనసాగుతూ ఉండటం తో డ్రాప్స్ హెవీగానే సొంతం చేసుకుంది, సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మరోసారి అనుకున్న రేంజ్ కలెక్షన్స్ ని అందుకోలేక పోయింది…. 15 వ రోజు సినిమా 14 వ రోజు తో పోల్చితే….
12 లక్షల దాకా డ్రాప్ అయిన సినిమా మొత్తం మీద 15 వ రోజు 14 లక్షల రేంజ్ షేర్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర బంగార్రాజు సినిమా 15 రోజులు పూర్తీ అయ్యే టైం కి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 8.16Cr
👉Ceeded: 6.62Cr
👉UA: 5.04Cr
👉East: 4.02Cr
👉West: 2.82Cr
👉Guntur: 3.36Cr
👉Krishna: 2.19Cr
👉Nellore: 1.71Cr
AP-TG Total:- 33.92CR(55.05Cr~ Gross)
👉Ka+ROI: 1.74Cr
👉OS – 1.46Cr
Total WW: 37.12CR(62.35CR~ Gross)
సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 39 కోట్లు కావాలి….. 15 రోజుల తర్వాత క్లీన్ హిట్ కోసం ఇంకా 1.88 కోట్లు వసూల్ చేయాల్సిన అవసరం ఉంది…