బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాలను పూర్తీ చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టిన భీమ్లా నాయక్ సినిమా రాధే శ్యామ్ నుండి పోటి ని ఎదురు కోవడం తో మరింత ఎఫెక్ట్ అయింది అని చెప్పాలి. కానీ ప్రీవియస్ వీక్ రిలీజ్ లతో పోల్చితే కొద్ది వరకు థియేటర్స్ ని డీసెంట్ గానే హోల్డ్ చేసిన భీమ్లా నాయక్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కోసం చాలా కష్టపడాల్సిన…
అవసరం అయితే ఎంతైనా ఉండగా సినిమా 14 వ రోజు 10 లక్షల షేర్ తో సరిపెట్టుకున్న సినిమా 15 వ రోజు వచ్చే సరికి థియేటర్స్ ని కోల్పోయినా కానీ ఉన్నంతలో 8 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని తక్కువ డ్రాప్స్ ను దక్కించుకుంది…ఇక టోటల్ గా 15 రోజుల్లో…
సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 34.65Cr(Without GST- 31.54Cr)
👉Ceeded: 11.01Cr
👉UA: 7.54Cr
👉East: 5.45Cr
👉West: 4.95Cr
👉Guntur: 5.20Cr
👉Krishna: 3.77Cr
👉Nellore: 2.53Cr
AP-TG Total:- 75.10CR(114.73Cr~ Gross)
👉KA+ROI: 8.21Cr
👉OS: 12.48Cr
Total World Wide: 95.79CR(155.91CR~ Gross)
108 కోట్ల టార్గెట్ కి సినిమా ఇంకా 12.21 కోట్ల దూరం లో ఉంది ఇంకా….