బాక్స్ ఆఫీస్ దగ్గర ఆర్ ఆర్ ఆర్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాలలో 13 వ రోజు భారీగా డ్రాప్ అయినా కానీ తిరిగి 14వ రోజు అనుకున్న దాని కన్నా కొంచం బెటర్ గా కలెక్షన్స్ ని సాధించగా మరోసారి 15 వ రోజు కూడా అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువ వసూళ్ళనే సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 15 వ రోజు తెలుగు రాష్ట్రాలలో…
మొత్తం మీద 1.3 కోట్ల నుండి 1.4 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని భావించగా నైట్ షోలలో బెటర్ ఆక్యుపెన్సీ అండ్ గ్రోత్ ని చూపెట్టిన సినిమా 15 వ రోజు మొత్తం మీద 1.75 కోట్ల దాకా షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుని…
సాలిడ్ గా హోల్డ్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటుంది అనుకున్నా కానీ 5.90 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని సూపర్బ్ గా దుమ్ము లేపింది. ఇక ఈ కలెక్షన్స్ తో ఇప్పుడు సినిమా 15 రోజుల టోటల్ వరల్డ్ వైడ్……
బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….
👉Nizam: 103.93Cr
👉Ceeded: 47.72Cr
👉UA: 32.44Cr
👉East: 14.86Cr
👉West: 12.32Cr
👉Guntur: 17.05Cr
👉Krishna: 13.64Cr
👉Nellore: 8.55Cr
AP-TG Total:- 250.51CR(376.85CR~ Gross)
👉KA: 40.10Cr
👉Tamilnadu: 35.60Cr
👉Kerala: 9.95Cr
👉Hindi: 104.45Cr
👉ROI: 8.15Cr
👉OS – 92.35Cr
Total WW: 541.11CR (Gross- 980.00CR~)
ఇదీ మొత్తం మీద సినిమా 15 రోజుల్లో సాధించిన కలెక్షన్స్.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 453 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 88.11 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక శని ఆది వారాల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…