Home న్యూస్ సీటిమార్ 15 డేస్ టోటల్ కలెక్షన్స్!!

సీటిమార్ 15 డేస్ టోటల్ కలెక్షన్స్!!

2150
0

యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ సీటిమార్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాలను పూర్తీ చేసుకుని ఇప్పుడు మూడో వారం లో అడుగు పెట్టింది. మొదటి వారంలో 8.67 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా రెండో వారం లో 1.62 కోట్ల షేర్ ని అందుకోగా ఇప్పుడు మూడో వారం లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా 14 వ రోజు 11 లక్షల షేర్ ని అందుకున్న సినిమా…

15 వ రోజుకి వచ్చే సరికి 2 లక్షల డ్రాప్ అయ్యి 9 లక్షల షేర్ ని అందుకుంది. ఇంకా డ్రాప్స్ ఎక్కువ ఉండాల్సింది కానీ లవ్ స్టొరీ టికెట్స్ దొరకని వాళ్ళు సీటిమార్ కి వెళ్ళారు. దాంతో సినిమా కి డ్రాప్స్ ఓవరాల్ గా తక్కువ రావడం తో 15 వ రోజు బాగానే హోల్డ్ చేసింది సీటిమార్ సినిమా..

ఇక 15 రోజుల కలెక్షన్స్ గమనిస్తే…
👉Nizam: 2.66Cr
👉Ceeded: 1.93Cr
👉UA: 1.43Cr
👉East: 1.03Cr
👉West: 63L
👉Guntur: 1.07Cr
👉Krishna: 61L
👉Nellore: 52L
Total AP TG: 9.88CR(16.61CR~ Gross)
👉KA+ROI: 40L
👉OS: 10L~(No release in USA)
TOTAL Collections: 10.38CR(17.68CR~ Gross)
సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12 కోట్లు కాగా క్లీన్ హిట్ కి ఇంకా 1.62 కోట్ల షేర్ సినిమా కి అవసరం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here