టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాలను పూర్తీ చేసుకుని ఇప్పుడు మూడో వారం లో అడుగు పెట్టింది, కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2 వారాల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో 103 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 137.5 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసింది, ఇక మూడో వారం మొదటి రోజున సినిమా…
రెండు తెలుగు రాష్ట్రాలలో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సాధించింది, సినిమా 14 వ రోజు తో పోల్చుకుంటే సుమారుగా 25% కి పైగా డ్రాప్స్ ని సొంతం చేసుకుంది, మొత్తం మీద 50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకోగా సినిమా మొత్తం మీద 58 లక్షల షేర్ ని అందుకుంది.
ఒకసారి 15 వ రోజు ఏరియాల వారి కలెక్షన్స్ షేర్స్ ని గమనిస్తే…
?Nizam: 21L
?Ceeded: 12L
?UA: 13L
?East: 3.3L
?West: 2.4L
?Guntur: 2.3L
?Krishna: 2.6L
?Nellore: 2L
AP-TG Day 15:- 58.6L ఇదీ సినిమా టోటల్ గా 15 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్…
ఇక టోటల్ గా 15 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 31.80C
?Ceded: 18.66C
?UA: 15.94C
?East: 9.31C
?West: 7.01Cr
?Guntur: 9.46C
?Krishna: 7.32C
?Nellore: 4.24C
AP-TG: 103.74C
Karnataka – 13.83Cr
Tamil – 1.35Cr
Kerala – 0.72Cr
Hindi& ROI- 5.39Cr
USA/Can- 9.20Cr
ROW- 4Cr
15 days Total -138.23Cr(227.1cr Gross)
సినిమా బ్రేక్ ఈవెన్ కి 188 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాలి కాబట్టి ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 49.77 కోట్ల షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఆ మార్క్ ని అందుకోవాలి అంటే సినిమా ఏదైనా అద్బుతం మూడో వీకెండ్ లో సొంతం చేసుకుంటేనే అవకాశం ఉంటుంది.