Home న్యూస్ 15 సార్లు 100 కోట్లు…ఇండియాలో రెండో హీరో!

15 సార్లు 100 కోట్లు…ఇండియాలో రెండో హీరో!

3584
0

బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల మార్క్ ని అందుకోవడం ఈ మధ్య చాలా సులువు అయిపొయింది, మార్కెట్ భారీగా పెరగడంతో స్టార్స్ నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈజీగా 100 కోట్ల మార్క్ ని అందుకుంటూ ఉండగా బాలీవుడ్ లో ఇలా ఎక్కువగా 100 కోట్ల ని అందుకున్న హీరోగా సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఉండగా ఇప్పుడు సల్మాన్ రికార్డ్ ను చేజ్ చేస్తూ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ వరుస సినిమాలతో…

బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు. రీసెంట్ గా అక్షయ్ కుమార్ నటించిన సినిమా సూర్యవంశీ ఎప్పుడో లాస్ట్ ఇయర్ సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సింది ఆలస్యం అవుతూ అవుతూ ఎట్టకేలకు దీపావళి కానుకగా రీసెంట్ గా రిలీజ్ అయ్యి సంచలన కలెక్షన్స్ తో….

బాలీవుడ్ కి తిరిగి ఊపిరి పోసింది. వీకెండ్ లో ఊరమాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా హోల్డ్ చేసిన ఈ సినిమా 5 రోజుల్లో ఇప్పుడు 100 కోట్ల మార్క్ ని ని అందుకుని మొదటి వారంలో 120 కోట్లకి చేరువ అయ్యే రేంజ్ లో కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపింది…

ఓవరాల్ గా ఇది అక్షయ్ కుమార్ కెరీర్ లోనే 15 వ 100 కోట్ల మార్క్ ని అందుకున్న సినిమా అని చెప్పాలి. హాలిడే, హౌస్ ఫుల్ 2, రౌడీ రాథోడ్, ఎయిర్ లిఫ్ట్, రుస్తుం, గోల్డ్, జాలీ LLB2, హౌస్ ఫుల్ 3, టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, కేసరి, 2.0, మిషన్ మంగళ్, హౌస్ ఫుల్ 4, గుడ్ న్యూజ్ ఇప్పుడు సూర్యవంశీ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర….

100 కోట్ల మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా బాలీవుడ్ లో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 16 సినిమాలతో 100 కోట్ల మార్క్ ని అందుకున్న తర్వాత అత్యధిక 100 కోట్ల మార్క్ ని అందుకున్న హీరోగా ఇండియాలో టాప్ 2 స్టార్ గా నిలిచాడు అక్షయ్ కుమార్… ఇయర్ కి మూడు నాలుగు సినిమాలు చేస్తూ మినిమమ్ హిట్స్ తో ఇప్పటికీ యమ స్పీడ్ తో దూసుకు పోతున్నాడు ఈ హీరో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here