Home న్యూస్ 15 డేస్ దేవర టోటల్ కలెక్షన్స్….52 కోట్ల ప్రాఫిట్ తో ఊచకోత!!

15 డేస్ దేవర టోటల్ కలెక్షన్స్….52 కోట్ల ప్రాఫిట్ తో ఊచకోత!!

0
JR NTR Devara Movie 15 Days Total WW Collections
JR NTR Devara Movie 15 Days Total WW Collections

రెండు వారాలను ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) సినిమా మూడో వారంలో అడుగు పెట్టగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ గా సినిమా హోల్డ్ ని చూపించినా కూడా మిగిలిన చోట్ల సినిమాకి పోటిగా అన్ని చోట్లా కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడంతో…

దేవర థియేటర్స్ చాలా వరకు తగ్గింది, ఆ ఇంపాక్ట్ కలెక్షన్స్ పై క్లియర్ గా కనిపించగా హిందీలో కూడా సినిమా కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను 15వ రోజున సొంతం చేసుకోగా…ఓవరాల్ గా 15వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.5-1.6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకుంటే…

సినిమా ఓవరాల్ గా 1.64 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా ఓవరాల్ గా 2.01 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 3.70 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమా మొత్తం మీద 15 రోజల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Devara Movie 15 Days Total World Wide Collections!!

Devara Movie 15 Days Total World Wide Collections report(Inc GST)
👉Nizam: 57.67Cr
👉Ceeded: 27.44CR
👉UA: 15.95Cr
👉East: 9.56Cr
👉West: 7.58Cr
👉Guntur: 12.40Cr
👉Krishna: 8.49Cr
👉Nellore: 6.26Cr
AP-TG Total:- 145.35CR(208.75CR~ Gross)
👉KA: 17.25Cr
👉Tamilnadu: 4.07Cr
👉Kerala: 96L~
👉Hindi+ROI: 32.75Cr
👉OS – 35.60Cr****approx
Total WW Collections: 235.98CR(Gross- 411.70CR~)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 184 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టార్గెట్ మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్ 52 కోట్ల లోపు ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ డూపర్ హిట్ గా దూసుకు పోతుంది సినిమా…

Devara (Telugu Version) 2 Weeks(14 DAYS) WW Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here