Home న్యూస్ 231 కోట్ల మాస్ జాతర…15 డేస్ గుడ్ బ్యాడ్ అగ్లీ టోటల్ కలెక్షన్స్!!

231 కోట్ల మాస్ జాతర…15 డేస్ గుడ్ బ్యాడ్ అగ్లీ టోటల్ కలెక్షన్స్!!

0

రిమార్కబుల్ కలెక్షన్స్ తో రిలీజ్ అయిన రోజు నుండి మాస్ రచ్చ చేసిన కోలివుడ్ టాప్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన కొత్త సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly Movie) మూవీ రెండు వారాలను పూర్తి చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టగా క్లీన్ హిట్ కోసం మరో అడుగు వేస్తె సరిపోతుంది ఇప్పుడు.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వారంలో 15వ రోజున తమిళనాడులో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేయగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం స్లో డౌన్ అయింది. ఓవరాల్ గా సినిమా 15వ రోజున ఇక్కడ 5 లక్షల షేర్ ని అందుకోగా టోటల్ గా 15 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి…

6.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోగా 3.12 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 5 కోట్ల టార్గెట్ కి ఇంకా 1.88 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 15వ రోజున 1.95 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కోటి రేంజ్ లో షేర్ ని అందుకోగా…

Good Bad Ugly Movie 15 Days Total WW Collections!!

టోటల్ గా 15 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Good Bad Ugly Movie 15 Days Total WW Collections Approx
👉Tamilnadu – 143.40Cr
👉Telugu States – 6.25Cr
👉Karnataka – 14.10Cr
👉Kerala – 3.35Cr
👉ROI – 2.35Cr
👉Overseas – 62.20Cr***approx
Total WW collection – 231.65CR(113.45CR~ Share) Approx
(98%~ Recovery)

ఓవరాల్ గా సినిమా 116 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 98% రేంజ్ లో రికవరీని సొంతం చేసుకోగా మరో 2.55 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈ వీకెండ్ లో సాధించే కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు.

Good Bad Ugly Movie 12 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here