బాక్ టు బాక్ హాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకోగా రెండు వారాల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసిన ఈ సినిమా మూడో వీక్ లో అడుగు పెట్టి మళ్ళీ పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ ను చూపెడుతూ…
లాభాలను పెంచుకుంటూ ఉండగా ఇప్పుడు 15వ రోజున సాధించిన కలెక్షన్స్ తో నాని కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా నిలిచి దుమ్ము దుమారం లేపింది. 15వ రోజున ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసిన సినిమా..
24 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 31 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 65 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించేలా హోల్డ్ ని చూపించింది ఇప్పుడు. దాంతో సినిమా 15 డేస్ కంప్లీట్ అయ్యే టైంకి…
వరల్డ్ వైడ్ గా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఇలా ఉన్నాయి…
Nani Hit3 Movie 15 Days Total WW Collections Report(Inc Gst)
👉Nizam: 17.89Cr
👉Ceeded: 4.97Cr
👉UA: 5.09Cr
👉East: 2.79Cr
👉West: 2.19Cr
👉Guntur: 2.79Cr
👉Krishna: 2.51Cr
👉Nellore: 1.31Cr
AP-TG Total:- 39.54CR(69.50CR~ Gross)
👉KA+ROI – 6.86Cr
👉Other Languages – 1.98Cr~
👉OS – 12.45Cr~….Approx
Total World Wide – 60.83CR (115.35CR~ Gross)
ఓవరాల్ గా 50 కోట్ల టార్గెట్ మీద సినిమా 10.83 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది. నాని కెరీర్ లో హైయెస్ట్ గ్రాస్ తో దూసుకు పోతున్న సినిమా లాంగ్ రన్ లో లాభాలను ఇంకా ఎంతవరకు పెంచుకుంటుందో చూడాలి.