Home న్యూస్ 15 డేస్ పుష్ప2 టోటల్ కలెక్షన్స్….ఊహకందని మాస్ ఊచకోత!!

15 డేస్ పుష్ప2 టోటల్ కలెక్షన్స్….ఊహకందని మాస్ ఊచకోత!!

0

రికార్డుల భీభత్సం సృష్టిస్తూ రెండు వారాలను ఊరమాస్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) మూడో వీక్ లో ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో మళ్ళీ దుమ్ము లేపుతూ వీకెండ్ లో రచ్చ చేయడానికి సిద్ధం అవుతుంది.

సినిమా మొత్తం మీద 15వ రోజున మరోసారి మంచి హోల్డ్ ని చూపించగా తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆక్యుపెన్సీతో అనుకున్న అంచనాల కన్నా బెటర్ గా జోరు చూపించింది. ఓవరాల్ గా సినిమా 15వ రోజున ఇప్పుడు 1.61 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మంచి జోరుని చూపించగా…

హిందీలో మరోసారి మంచి హోల్డ్ ని చూపించినా ఈ రోజు కొంచం ఎక్కువ డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఉన్నంతలో వరల్డ్ వైడ్ గా సినిమా మరోసారి 10 కోట్ల షేర్ మార్క్ ని వరల్డ్ వైడ్ గా అందుకోగా 23.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుంది సినిమా…

దాంతో సినిమా టోటల్ గా ఇప్పుడు 15 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Pushpa 2 The Rule 15 Days Total WW Collections(Inc  GST)
👉Nizam: 91.16Cr
👉Ceeded: 29.88Cr
👉UA: 22.53Cr
👉East: 12.10Cr
👉West: 9.38Cr
👉Guntur: 14.68Cr
👉Krishna: 12.09Cr
👉Nellore: 7.33Cr
AP-TG Total:- 199.15CR(297.45CR~ Gross)
👉KA: 48.05Cr
👉Tamilnadu: 31.90Cr
👉Kerala: 7.45Cr
👉Hindi+ROI : 298.20Cr
👉OS – 108.45Cr***Approx
Total WW Collections : 693.20CR(Gross- 1,427.05CR~)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఏకంగా 73.20 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను కూడా సాధించి సూపర్ హిట్ దిశగా దూసుకు పోతూ ఉండటం విశేషమని చెప్పాలి. ఇక సినిమా ఈ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మరింత జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here