Home న్యూస్ 140 కోట్ల జాతర….15 డేస్ రాయన్ టోటల్ కలెక్షన్స్!

140 కోట్ల జాతర….15 డేస్ రాయన్ టోటల్ కలెక్షన్స్!

0
Raayan Movie 15 Days Total Collections
Raayan Movie 15 Days Total Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర ధనుష్(Dhanush) నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ రాయన్(Raayan Movie) రెండు వారాలను దిగ్విజయంగా పూర్తి చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టగా అన్ని చోట్లా మరోసారి మంచి జోరుని చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా 15వ రోజు మరోసారి మంచి జోరు ని చూపించి ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసి….

140 కోట్ల గ్రాస్ మార్క్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కొంచం గ్రోత్ ని చూపించి 9 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న రాయన్ మూవీ మొత్తం మీద ఇప్పుడు 15 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…

Dhanush Raayan 15 Days Telugu States Collections
👉Nizam: 3.24Cr~
👉Ceeded: 76L
👉UA: 75L
👉East: 42L
👉West: 31L
👉Guntur: 51L
👉Krishna: 49L
👉Nellore: 27L
AP-TG Total:- 6.75CR(13.20CR~ Gross)

Dhanush Raayan 15 Days Total Wold Wide Collections!

మొత్తం మీద సినిమా 5.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 1.25 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ దిశగా దూసుకు పోతుంది. ఇక వరల్డ్ వైడ్ గా మరోసారి మంచి జోరుని చూపించి 2.50 కోట్ల గ్రాస్ ను 1.25 కోట్ల షేర్ ని అందుకున్న సినిమా ఓవరాల్ గా…

15 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Dhanush Raayan 15 Days Total World Wide Collections Report
👉Tamilnadu – 69.60Cr
👉Telugu States- 13.20Cr
👉Karnataka- 9.75Cr
👉Kerala – 5.20Cr
👉Hindi+ROI – 3.35Cr
👉Overseas – 39.20CR****
Total WW collection – 140.30CR(66.55CR~ Share)

మొత్తం మీద సినిమా 46 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఏకంగా 20.55 కోట్ల రేంజ్ లో సాలిడ్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ వైపు పరుగులు పెడుతూ ఉండగా ఈ శని ఆదివారాల్లో సినిమా మరింత జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

Dhanush Raayan 2 Weeks(14 Days) Total Wold Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here