Home న్యూస్ 30 కోట్ల సింహాసనంపై శ్రీ విష్ణు….15 డేస్ సింగిల్ టోటల్ కలెక్షన్స్!!

30 కోట్ల సింహాసనంపై శ్రీ విష్ణు….15 డేస్ సింగిల్ టోటల్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో సమ్మర్ విన్నర్ గా నిలిచి మంచి లాభాలను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న యంగ్ హీరో శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన కొత్త సినిమా సింగిల్(Single Movie) మూవీ రెండు వారాలను కంప్లీట్ చేసుకుని మూడో వీక్ లో అడుగు పెట్టగా వీకెండ్ అడ్వాంటేజ్ తో మరోసారి..

ఈ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధం అయ్యింది. సినిమా 15వ రోజున సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 30 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి శ్రీ విష్ణు కెరీర్ లో సామజవరగమన సినిమా తర్వాత రెండో 30 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమాగా…

నిలిచి సంచలనం సృష్టించగా లాంగ్ రన్ లో ఆ సినిమాని అందుకునే అవకాశం కూడా ఉండగా మొత్తం మీద 15వ రోజున కొంచం గ్రోత్ ని చూపించిన సినిమా 24 లక్షల రేంజ్ షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో వరల్డ్ వైడ్ గా 28 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది.

Sree Vishnu Single Movie 13 Days Total WW Collections!!

దాంతో ఓవరాల్ గా సినిమా ఇప్పుడు 15 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
 Sree Vishnu Single Movie 15 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 5.29Cr~
👉Ceeded: 1.41Cr
👉Andhra: 5.58Cr~
AP-TG Total:- 12.28CR(22.55CR~ Gross)
👉KA+ROI+OS : 3.62CR****approx
Total WW Collections: 15.90CR(Gross – 30.35CR~)

7 కోట్ల టార్గెట్ మీద సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 8.9 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను అందుకుని డబుల్ బ్లాక్ బస్టర్ ప్లస్ గా దూసుకు పోతూ ఉండగా ఈ వీక్ లో లాభాలను మరింతగా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

Sree Vishnu Single Movie 11 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here