బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) సినిమా రిలీజ్ అయ్యి 2 వారాలను పూర్తి చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టగా కొత్త సినిమాల రిలీజ్ కారణంగా టైగర్ నాగేశ్వరరావు సినిమా థియేటర్స్ చాలా వరకు తగ్గిపోయాయి.
దానికి తోడూ కొత్త సినిమాలు కూడా రిలీజ్ అవ్వడంతో ఆ సినిమాల ఇంపాక్ట్ కూడా పడటంతో సినిమా కలెక్షన్స్ పరంగా మరింతగా స్లో డౌన్ అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర… మొత్తం మీద సినిమా 14వ రోజు 13 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 15వ రోజు సినిమా బాక్స్ అఫీస్ దగ్గర….
మొత్తం మీద 8 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు…. ఇక వరల్డ్ వైడ్ గా 10 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న టైగర్ నాగేశ్వరరావు టోటల్ గా ఇప్పుడు 15 రోజుల్లో సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….
Tiger Nageswara Rao 15 Days WW Collections Report
👉Nizam: 7.57Cr
👉Ceeded: 3.88Cr
👉UA: 2.54Cr
👉East: 1.54Cr
👉West: 1.00Cr
👉Guntur: 2.00Cr
👉Krishna: 1.31Cr
👉Nellore: 84L
AP-TG Total:- 20.68CR(35.80CR~ Gross)
👉KA+ROI: 2.16Cr
👉OS: 1.95Cr~
Total WW Collections – 24.79CR(46.30CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 38.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 15 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 13.71 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా ఇక తేరుకునే అవకాశం లేదనే చెప్పాలి ఇప్పుడు.