బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ క్రేజ్ నడుమ ఆడియన్స్ ముందుకు సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) కొరటాల శివల కాంబోలో రూపొందిన దేవర(Devara Part 1) మాస్ రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా రిలీజ్ కి ఇంకా 10 రోజుల టైం ఉండగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో…
మాస్ రచ్చ చేస్తూ దుమ్ము లేపుతూ ఉండగా, ఫాస్టెస్ట్ టికెట్ సేల్స్ లో నార్త్ అమెరికాలో దుమ్ము లేపుతున్న సినిమా తక్కువ లొకేషన్స్ లోనే బుకింగ్స్ ఓపెన్ అవ్వగా ఏకంగా 45 వేలకు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక యుకే యూరప్ ఏరియాల్లో…
ఆస్ట్రేలియా న్యూజిలాంగ్ ఏరియాల్లో ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో మాస్ రచ్చ చేస్తూ ఉండగా నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ కి గాను 1.4 మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకోగా వీకెండ్ కి గాను గ్రాస్ బుకింగ్స్ 1.75 మిలియన్ డాలర్స్ మార్క్ ని దాటేసింది…
ఇండియన్ కరెన్సీలో ఆల్ మోస్ట్ 14.60 కోట్లు ఇక్కడే రాగా మిగిలిన ఓవర్సీస్ ప్రీ బుకింగ్స్ తో కలిపి 16.50 కోట్ల మార్క్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న దేవర మూవీ ఎన్టీఆర్ మాస్ పవర్ ను చూపెడుతూ దుమ్ము దుమారం లేపుతుంది. రిలీజ్ కి ఇంకా 10 రోజుల టైం ఉండటం….
ఇంకా చాలా లోకేషన్స్ లో సినిమా బుకింగ్స్ ఓపెన్ అవ్వాల్సిన అవసరం ఉండగా రిలీజ్ టైంకి ప్రీ బుకింగ్స్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి….ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు రికార్డ్ ఓపెనింగ్స్ ను అందుకోవడానికి సిద్ధం అవుతుందని చెప్పాలి.