బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటిల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ వర్కింగ్ డేస్ లో భారీగా స్లో డౌన్ అవుతూ రాగా మూడో వారంలో ఎంటర్ అయిన సినిమా కి రాధే శ్యామ్ నుండి పోటి వలన థియేటర్స్ చాలా వరకు కోల్పోవాల్సి వచ్చింది. అయినా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….
16 వ రోజు రెట్టించిన జోరు తో సాలిడ్ గ్రోత్ ని చూపెట్టడం విశేషం అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 15 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 8 లక్షల షేర్ తోనే సరిపెట్టుకుంది… కానీ 16 వ రోజు శనివారం అవ్వడంతో సాలిడ్ గ్రోత్ ని చూపెట్టి ఆల్ మోస్ట్….
3 రెట్లు ఎక్కువ కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి. 16 వ రోజు సినిమా మొత్తం మీద 25 లక్షల దాకా షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా సొంతం చేసుకుంది… ఇక సినిమా మొత్తం మీద 16 రోజుల్లో….
టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 34.76Cr(Without GST- 31.63Cr)
👉Ceeded: 11.06Cr
👉UA: 7.57Cr
👉East: 5.47Cr
👉West: 4.96Cr
👉Guntur: 5.21Cr
👉Krishna: 3.78Cr
👉Nellore: 2.54Cr
AP-TG Total:- 75.35CR(115.25Cr~ Gross)
👉KA+ROI: 8.22Cr
👉OS: 12.50Cr
Total World Wide: 96.07CR(156.41CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా 16 రోజుల్లో సాధించిన కలెక్షన్స్…
బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మొత్తం మీద సినిమా 106.75 కోట్ల రేంజ్ బిజినెస్ ను అందుకోగా 108 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొత్తం మీద 16 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 11.93 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది…. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.