Home న్యూస్ 16 డేస్ లవ్ స్టొరీ టోటల్ కలెక్షన్స్!!

16 డేస్ లవ్ స్టొరీ టోటల్ కలెక్షన్స్!!

1204
0

నాగ చైతన్య లవ్ స్టొరీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వీకెండ్ లో ఎంటర్ అవ్వగా సినిమా తెలుగు రాష్ట్రాలలో మూడో వీకెండ్ ని మళ్ళీ డీసెంట్ కలెక్షన్స్ తో మొదలు పెట్టింది. రెండు వారల తర్వాత చాలా వరకు థియేటర్స్ ని కొత్త సినిమాల కోసం కోల్పోయిన లవ్ స్టోరీ సినిమా మూడో వారం మొదటి రోజు 10 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు 16 వ రోజు కి వచ్చే సరికి…

Love Story 12 Days Total Collections!!

ఆల్ మోస్ట్ 15 లక్షల దాకా షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని మంచి గ్రోత్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 17 లక్షల దాకా షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 16 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే…

Love Story 13 Days Total Collections!!

👉Nizam: 12.02Cr
👉Ceeded: 4.32Cr
👉UA: 2.90Cr
👉East: 1.58Cr
👉West: 1.34Cr
👉Guntur: 1.49Cr
👉Krishna: 1.35Cr
👉Nellore: 87L
AP-TG Total:- 25.87CR(42.10CR~ Gross)
Ka+ROI: 2.07Cr
OS – 4.83Cr~
Total WW: 32.77CR(58.55CR~ Gross)
32 కోట్ల టార్గెట్ కి సినిమా 77 లక్షల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దూసుకు పోతుంది.

Love Story 2 Weeks Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here