మొత్తం మీద 16 రోజుల్లో మజిలీ రెండు రాష్ట్రాలలో 28.58 కోట్ల షేర్ ని, వరల్డ్ వైడ్ గా 36.25 కోట్ల రేంజ్ షేర్ ని అందుకుంది, ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 14.25 కోట్ల ప్రాఫిట్ ని అందుకుని 60 కోట్ల లోపు గ్రాస్ తో బాక్స్ ఆఫీస్ ను ఏలుతూ దూసుకు పోతుంది.
ఇక చిత్రలహరి సినిమా 9 రోజుల్లో రెండు రాష్ట్రాలలో 12.23 కోట్ల షేర్, వరల్డ్ వైడ్ గా 15.09 కోట్ల షేర్ ని అందుకోగా టోటల్ ప్రాఫిట్ ఇప్పటి వరకు 1.6 కోట్లు రాగా వరల్డ్ వైడ్ గ్రాస్ 28 కోట్ల రేంజ్ లో ఉందట. ఈ రెండు సినిమాలు ఆదివారం మరోసారి దుమ్ము లేపడం ఖాయంగా కనిపిస్తుంది.