Home న్యూస్ 16 డేస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టోటల్ కలెక్షన్స్!!

16 డేస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టోటల్ కలెక్షన్స్!!

1369
0

అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రెండో వీక్ ని పూర్తీ చేసుకుని మూడో వీక్ లో ఎంటర్ అవ్వగా చాలా థియేటర్స్ ని కొత్త సినిమాల కోసం కోల్పోయింది ఈ సినిమా… అయినా 15 వ రోజు తో పోల్చితే 16 వ రోజు సినిమా కి కొత్త సినిమాల నుండి పోటి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంపాక్ట్ ని చూపి గ్రోత్ ని సొంతం చేసుకుంది సినిమా…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 16 వ రోజు మొత్తం మీద 15 వ రోజు తో పోల్చితే 3 లక్షల గ్రోత్ చూపెట్టి 8 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది…ఓవరాల్ గా ఇది డీసెంట్ గ్రోత్ అని చెప్పాలి. ఇక సినిమా టోటల్ 15 డేస్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…

👉Nizam: 7.54Cr
👉Ceeded: 4.04Cr
👉UA: 2.40Cr
👉East: 1.23Cr
👉West: 1.00Cr
👉Guntur: 1.38Cr
👉Krishna: 1.12Cr
👉Nellore: 83L
AP-TG Total:- 19.54CR(32.12CR Gross)
Ka+ROI: 1.50Cr
OS – 2.38Cr
Total WW: 23.42CR(39.30CR~ Gross)
19 కోట్ల టార్గెట్ కి సినిమా 4.42 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ గా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here