Home న్యూస్ సీటిమార్ 16 డేస్ కలెక్షన్స్!!

సీటిమార్ 16 డేస్ కలెక్షన్స్!!

1723
0

మంచి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్నా తర్వాత స్లో డౌన్ అయిన సీటిమార్ ఉన్నంతలో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ తో రన్ ని కొనసాగిస్తున్న కానీ బ్రేక్ ఈవెన్ ని అందుకునే దిశగా అయితే వెళ్ళడం లేదు, 2 వారాలను పూర్తీ చేసుకున్న తర్వాత సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వారం లో అడుగు పెట్టగా 15 వ రోజు సినిమా 9 లక్షల షేర్ ని అందుకోగా 16 వ రోజుకి వచ్చే సరికి సినిమా…

డ్రాప్స్ కాకుండా ఓవరాల్ గా 10 లక్షల మేర షేర్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. లవ్ స్టొరీ హెవీ ఫుల్స్ ఈ సినిమా కి కొంచం కలిసి వస్తుంది, ఆ సినిమా టికెట్స్ దొరకని వాళ్ళు ఈ సినిమా కి వెళ్ళడం తో షేర్స్ స్టడీ గా ఉన్నాయి మూడో వారంలో…

ఇక సినిమా 16 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే..
👉Nizam: 2.67Cr
👉Ceeded: 1.95Cr
👉UA: 1.45Cr
👉East: 1.04Cr
👉West: 64L
👉Guntur: 1.08Cr
👉Krishna: 62L
👉Nellore: 53L
Total AP TG: 9.98CR(16.80CR~ Gross)
👉KA+ROI: 41L
👉OS: 10L~(No release in USA)
TOTAL Collections: 10.49CR(17.88CR~ Gross)
సినిమా 12 కోట్ల టార్గెట్ కి ఇంకా 1.51 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here