Home న్యూస్ శ్యామ్ సింగ రాయ్ 16 డేస్ టోటల్ కలెక్షన్స్!!

శ్యామ్ సింగ రాయ్ 16 డేస్ టోటల్ కలెక్షన్స్!!

0

నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగ రాయ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి 2 వారాల ను పూర్తీ చేసుకుని మూడో వారంలో ఎంటర్ అయ్యింది. సినిమా కి ఆడియన్స్ నుండి రిలీజ్ అయిన రోజే మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కానీ వీకెండ్స్ లో బాగానే పెర్ఫార్మ్ చేసిన సినిమా వర్కింగ్ డేస్ లో మాత్రం గట్టిగానే స్లో డౌన్ అవుతూ వచ్చింది అని చెప్పాలి.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 15 వ రోజు తో పోల్చితే 16 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మరోసారి 3 లక్షల గ్రోత్ ని సొంతం చేసుకుని 11 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 16 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది.

Shyam Singha Roy 2 Weeks (14 Days) Total Collections

👉Nizam: 9.40Cr
👉Ceeded: 2.68Cr
👉UA: 2.16Cr
👉East: 1.11Cr
👉West: 85L
👉Guntur: 1.19Cr
👉Krishna: 98L
👉Nellore: 64L
AP-TG Total:- 19.01CR(32.34CR~ Gross)
Ka+ROI: 2.94Cr
OS – 3.62Cr
Total WW: 25.57CR(44.80CR~ Gross)
22.5 కోట్ల టార్గెట్ మీద సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 3.07 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది.

Shyam Singha Roy 15 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here