Home న్యూస్ అప్పుడు భయపడ్డా…ఇప్పుడు అక్షరాలా 160 ఔట్…చరిత్రకెక్కిన కల్కి!

అప్పుడు భయపడ్డా…ఇప్పుడు అక్షరాలా 160 ఔట్…చరిత్రకెక్కిన కల్కి!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర 3 నెలల అన్ సీజన్ ఇంపాక్ట్…ఎలాంటి హాలిడేస్ అడ్వాంటేజ్ లేకుండా నార్మల్ వీకెండ్ లో రిలీజ్ అయిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ కల్కి మూవీ(Kalki 2898 AD Movie)….రిమార్కబుల్ కలెక్షన్స్ తో 5వ వారంలో కూడా దుమ్ము లేపే రేంజ్ లో షేర్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా…

సినిమా రిలీజ్ కి ముందు భారీ అడ్వాన్స్ లతో 370 కోట్ల వాల్యూ బిజినెస్ ను అందుకోగా ఈ రేంజ్ బిజినెస్ ను పెద్దగా ప్రమోషన్స్ లేకుండా నార్మల్ వీకెండ్ లో ఎలాంటి హాలిడేస్ అడ్వాంటేజ్ లు లేకుండా ఎంతవరకు టార్గెట్ ను అందుకుంటుందో లేదో అన్న అనుమానాలతో రిలీజ్ అవ్వగా…

సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని రిమార్కబుల్ లాంగ్ రన్ ని అందుకుని లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ ని కూడా దాటేసి ఏమాత్రం జోరు తగ్గకుండా లాభాలను పెంచుకుంటూ దూసుకు పోయిన సినిమా ఇప్పుడు 5వ వారంలో కూడా లాభాలను పెంచుకుంటూ ఓవరాల్ గా…

Kalki 2898 AD 31 Days Total World Wide Collections!!

బిజినెస్ మీద 160 కోట్లకు పైగా లాభాన్ని సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది. టాలీవుడ్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్రాఫిట్స్ ను అందుకున్న సినిమాగా నిలిచిన కల్కి మూవీ ఎలాంటి హాలిడేస్ లేకుండా నార్మల్ టైంలో రిలీజ్ అయ్యి…

ఇలాంటి రికార్డ్ లాభాన్ని సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదనే చెప్పాలి. సెన్సేషనల్ లాభాలతో ఇప్పటికీ ప్రాఫిట్స్ ను పెంచుకుంటున్న కల్కి మూవీ టోటల్ రన్ లో లాభాన్ని ఇంకా పెంచుకునే అవకాశం ఉంది. 

మొత్తం మీద రిలీజ్ కి ముందు ఈ రేంజ్ బిజినెస్ ను అందుకుంటుందో లేదో అన్న డౌట్స్ నెలకొన్నా కూడా రిలీజ్ తర్వాత అంచనాలను మించిపోయిన సినిమా ఊహకందని ఊచకోత కోస్తూ ఇక టోటల్ రన్ లో ఎంతవరకు లాభాలతో పరుగును కంప్లీట్ చేసుకుంటుందో చూడాలి ఇక….

Kalki 2898 AD 32 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here