లాస్ట్ ఇయర్ రిలీజ్ అయినప్పుడు బాక్స్ అఫీస్ తో చెడుగుడు ఆడేసుకున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇప్పుడు రిలీజ్ అయ్యి ఆల్ మోస్ట్ ఏడాది దగ్గర అవుతూ ఉండగా సినిమా ఇప్పుడు ఆస్కార్ బరిలోకి ఎంటర్ అవ్వగా మరోసారి సినిమా మ్యానియా ని థియేటర్స్ లో ఎంజాయ్ చేయాలని భారీ ఎత్తున సినిమాను అమెరికాలో రీ రిలీజ్ చేస్తున్నారు… సినిమాకి ఏకంగా 275 థియేటర్స్ లో గ్రాండ్ గా రీ రిలీజ్…
సొంతం అయ్యేలా చేయగా సినిమాకి కొన్ని చోట్లా అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్స్ లెంట్ గా ఉండటం విశేషం అని చెప్పాలి. ఇక లాస్ ఏంజెల్స్ లో ఏకంగా 1647 సీట్స్ ఉన్న లార్జ్ థియేటర్ లో సినిమా రీ రిలీజ్ టికెట్ సేల్స్ బుకింగ్స్ ఎవ్వరి ఊహలకు అందని రేంజ్ లో…
ఉండగా బుకింగ్స్ ఓపెన్ చేసిన కొద్ది సేపటికే టోటల్ టికెట్ అన్నీ కూడా అమ్ముడు పోయాయట. రీ రిలీజ్ మూవీ కి ఈ రేంజ్ కి అడ్వాన్స్ బుకింగ్స్ ఉండటం చూసి ఇప్పుడు అందరూ ఆశ్యర్యపోతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు…
ఒక పక్క జపాన్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతున్న ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ లో అమెరికాలో అద్బుతాలను సృష్టించే అవకాశం కనిపిస్తూ ఉండగా ఆస్కార్ కనుక వస్తే థియేటర్స్ లో ఆర్ ఆర్ ఆర్ రచ్చ మరో సారి దుమ్ము లేపడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు.