Home న్యూస్ 18పేజెస్ 16 డేస్ టోటల్ కలెక్షన్స్…ఒక్క అడుగే ఇక!!

18పేజెస్ 16 డేస్ టోటల్ కలెక్షన్స్…ఒక్క అడుగే ఇక!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నిఖిల్ మరియు అనుపమల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ 18 పేజెస్ మూడో వారంలో లిమిటెడ్ థియేటర్స్ లోనే రన్ ని కొనసాగిస్తున్న సినిమా 16వ రోజు తిరిగి గ్రోత్ ని సొంతం చేసుకుంది… సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని ఇప్పుడు అందుకోవడానికి చాలా దగ్గరగా వచ్చిన సినిమా 17వ రోజు కలెక్షన్స్ తో ఇప్పుడు బ్రేక్ ఈవెన్ ని…

18 Pages 13 Days WW Collections!

అందుకోవడానికి సిద్ధం అవుతుంది ఇప్పుడు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 16వ రోజు ఇప్పుడు 21 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 25 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు. ఇక ఇప్పుడు టోటల్ గా…

18 Pages 16 Days WW Collections!

16 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 4.74Cr
👉Ceeded: 90L
👉UA: 96L
👉East: 59L
👉West: 33L
👉Guntur: 44L
👉Krishna: 37L
👉Nellore: 22L
Total AP TG:- 8.55CR(16.22~ Gross)
👉KA+ROI – 73L
👉OS – 1.56Cr
👉WW – 10.84CR(21.35~Gross)

18 Pages 15 Days WW Collections!

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 11 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఇప్పుడు 16 రోజులు కంప్లీట్ అయిన తర్వాత క్లీన్ హిట్ కోసం ఇంకా 16 లక్షలు కలెక్ట్ చేస్తే సరిపోతుంది. ఈ మొత్తాన్ని ఈ రోజు సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.

18 Pages 2 Weeks (14 Days) WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here