బాక్స్ ఆఫీస్ దగ్గర 2 వీక్స్ ని ఫినిష్ చేసుకుని మూడో వీక్ లో అడుగు పెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్(BellamKonda Srinivas) నారా రోహిత్(Nara Rohit)-మంచు మనోజ్(Manchu Manoj) నటించిన భైరవం(Bhairavam Movie) మూవీ ఇంకా క్లీన్ హిట్ అవ్వాలి అంటే సగానికి పైగానే రికవరీని అందుకోవాల్సిన అవసరం ఉండగా…
వీకెండ్ లో పెద్దగా కొత్త సినిమాలు ఏమి లేక పోయినా కూడా రీ రిలీజ్ మూవీస్ వలన ఈ సినిమాకి ఎదురుదెబ్బ తగలగా ఏమాత్రం హోల్డ్ ని కూడా తెలుగు రాష్ట్రాలలో చూపించ లేక పోతుంది ఇప్పుడు. ఒరిజినల్ వర్షన్ ఎంత సూపర్ డూపర్ హిట్ అయినా కూడా..
రీమేక్ గా వచ్చిన భైరవం మాత్రం ఇప్పుడు డిసాస్టర్ రిజల్ట్ ను కన్ఫాం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తం మీద 15వ రోజుతో పోల్చితే 4 లక్షల రేంజ్ లో గ్రోత్ ని చూపించిన సినిమా 12 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా మరో లక్ష షేర్ ని అందుకోగా…
ఓవరాల్ గా 16 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి ఇప్పుడు టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Bhairavam Movie 16 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 3.14Cr~
👉Ceeded: 1.05Cr~
👉Andhra: 3.47Cr~
AP-TG Total:- 7.66CR(13.75CR~ Gross)
👉KA+ROI+OS : 0.91CR****approx
Total WW Collections: 8.57CR(Gross – 15.90CR~)
(50%~ Recovery)
మొత్తం మీద 17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 16 రోజుల్లో 50% రికవరీని కంప్లీట్ చేయగా మిగిలిన రోజుల్లో మరో 8.43 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా, ఇక అది కష్టమే కాబట్టి ఈ వీకెండ్ తర్వాత డిసాస్టర్ గా రన్ ని సినిమా కంప్లీట్ చేసుకోవడం ఖాయమని చెప్పాలి.