Home న్యూస్ 16 డేస్ గేమ్ చేంజర్ టోటల్ కలెక్షన్స్….ఇక కష్టమే!!

16 డేస్ గేమ్ చేంజర్ టోటల్ కలెక్షన్స్….ఇక కష్టమే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్(Game Changer Movie) రెండు వారాలను పూర్తి చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టగా వీకెండ్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం హోల్డ్ ని అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించ లేక పోతుంది. దాంతో లాస్ ను ఇంకా పెంచుకుంటూనే ఉంది సినిమా ఇప్పుడు…

ఓవరాల్ గా 16వ రోజున శనివారం అడ్వాంటేజ్ లభించినప్పటికీ కూడా పెద్దగా హోల్డ్ ని ఏమి చూపించలేక పోయింది సినిమా…ఎంతో కొంత గ్రోత్ ని చూపిస్తుంది అనుకున్నా కూడా మినిమమ్ 5 వేల టికెట్ సేల్స్ ను కూడా అందుకోలేక పోయిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

ఓవరాల్ గా 16వ రోజున తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 14 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 20 లక్షల రేంజ్ లో షేర్ ని 45 లక్షల రేంజ్ లోనే గ్రాస్ ను సొంతం చేసుకుని ఏమాత్రం ఇంపాక్ట్ ని అయితే చూపించ లేక పోయింది ఇప్పుడు. దాంతో టోటల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….

Game Changer 15 Days Total WW Collections Report!!

16 రోజుల్లో సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
Game Changer 16 Days Total World Wide Collections Report(Inc GST)
👉Nizam: 19.19CR
👉Ceeded: 10.37CR
👉UA: 10.42CR
👉East: 7.95CR
👉West: 4.13CR
👉Guntur: 6.68CR
👉Krishna: 5.36CR
👉Nellore: 3.87CR
AP-TG Total:- 67.97CR(100.80CR~ Gross)
👉KA: 4.91Cr
👉Tamilnadu: 4.32Cr
👉Kerala: 25L~
👉Hindi+ROI: 17.38Cr
👉OS – 13.45Cr****approx
Total WW Collections: 108.28CR(Gross- 199.00CR~)
(49%~ Recovery)

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 223 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 16 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 114.72 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Game Changer 16 Days Total WW Collections Report!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here