Home న్యూస్ 16 డేస్ 116 కోట్ల ఊచకోత….హిట్3 టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

16 డేస్ 116 కోట్ల ఊచకోత….హిట్3 టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

0

రెండు వారాలను ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా మూడో వీక్ లో అడుగు పెట్టగా ఈ వీక్ లో పెద్దగా కొత్త సినిమాలు లేక పోవడంతో మళ్ళీ పాత సినిమాలే జోరు చూపించడం మొదలు పెట్టగా ఉన్నంతలో సినిమా 16వ రోజున…

బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి గ్రోత్ నే చూపించి లాభాలను పెంచుకుంటూ ఉండగా ఓవరాల్ గా 15వ రోజుతో పోల్చితే 16వ రోజున 10 లక్షల గ్రోత్ ని చూపించి 34 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుని కుమ్మేసిన సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర….

47 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని సొంతం చేసుకున్న సినిమా 90 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని ఎక్స్ లెంట్ గానే జోరు చూపించగా 16 రోజుల్లో ఓవరాల్ గా 116 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని కుమ్మేసిన సినిమా ఇప్పుడు…

Nani Hit3 Movie 15 Days Total WW Collections!!

16 రోజుల్లో ఏరియాల వారిగా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… 
 Nani Hit3 Movie 16 Days Total WW Collections Report(Inc Gst)
👉Nizam: 18.01Cr
👉Ceeded: 5.00Cr
👉UA: 5.15Cr
👉East: 2.82Cr
👉West: 2.21Cr
👉Guntur: 2.82Cr
👉Krishna: 2.54Cr
👉Nellore: 1.33Cr
AP-TG Total:- 39.88CR(70.10CR~ Gross)
👉KA+ROI – 6.90Cr
👉Other Languages – 2.00Cr~
👉OS – 12.52Cr~….Approx
Total World Wide – 61.30CR(116.25CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 11.30 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా దూసుకు పోతున్న సినిమా ఈ శని ఆదివారాలలో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరుని చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

Nani Hit3 Movie 16 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here