Home న్యూస్ 16 డేస్ కల్కి టోటల్ కలెక్షన్స్…జోరు తగ్గని రెబల్ రాంపెజ్!

16 డేస్ కల్కి టోటల్ కలెక్షన్స్…జోరు తగ్గని రెబల్ రాంపెజ్!

0
Kalki 2898 AD 16 Days Total World Wide Collections!!
Kalki 2898 AD 16 Days Total World Wide Collections!!

బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) మూడో వీక్ లో అడుగు పెట్టి అన్ని చోట్లా మరోసారి మంచి కలెక్షన్స్ తో జోరు చూపిస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా కి పోటిగా ఇప్పుడు భారతీయుడు2(Bharateeyudu2 Movie) సినిమా…

రిలీజ్ అయినా కూడా మరోసారి తెలుగు రాష్ట్రాల్లో, హిందీ లో ఓవర్సీస్ లో కల్కి మూవీ మంచి హోల్డ్ ని మరోసారి చూపించగా మిగిలిన చోట్ల మాత్రం భారతీయుడు2 సినిమా వలన డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. అయినా కూడా ఓవరాల్ గా సినిమా ఇప్పుడు 16 వ రోజున…

తెలుగు రాష్ట్రాల్లో 96 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 5.11 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మరోసారి కుమ్మేసింది. వరల్డ్ వైడ్ గా గ్రాస్ 10.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా 16 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….

Kalki 2898 AD 16 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 83.68Cr
👉Ceeded: 19.26CR
👉UA: 19.78Cr
👉East: 11.46Cr
👉West: 8.57Cr
👉Guntur: 10.20CR
👉Krishna: 10.36Cr
👉Nellore: 5.53Cr
AP-TG Total:- 168.84CR(262.25CR~ Gross)
👉KA: 31.35Cr
👉Tamilnadu: 20.00Cr
👉Kerala: 10.70Cr
👉Hindi+ROI: 121.95Cr~
👉OS – 114.25Cr*****
Total WW Collections: 467.09CR (Gross- 906.85CR~)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 372 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 16 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు ఏకంగా 95.09 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ హిట్ వైపు పరుగులు పెడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here