Home న్యూస్ 16వ రోజు దంచికొట్టిన రాయన్….టోటల్ 16 డేస్ కలెక్షన్స్!

16వ రోజు దంచికొట్టిన రాయన్….టోటల్ 16 డేస్ కలెక్షన్స్!

0
Dhanush Raayan Movie 16 Days Total Collections
Dhanush Raayan Movie 16 Days Total Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాలను కంప్లీట్ చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టిన ధనుష్(Dhanush) రాయన్(Raayan Movie) వీకెండ్ లో తిరిగి సాలిడ్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ అన్ని చోట్లా వీకెండ్ అడ్వాంటేజ్ తో కుమ్మేస్తుంది….తెలుగు రాష్ట్రాల్లో సినిమా స్లో అయినా కూడా తమిళ్ లో అలాగే…

ఓవర్సీస్ లో మంచి కలెక్షన్స్ తో సాలిడ్ రాంపెజ్ ను చూపెడుతూ ఉంది. ఇక 16వ రోజున సినిమా శనివారం అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా 4 లక్షల గ్రోత్ ని చూపించి 13 లక్షల షేర్ ని అందుకోగా…

మొత్తం మీద సినిమా 16 రోజుల్లో టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Dhanush Raayan 16 Days Telugu States Collections
👉Nizam: 3.28Cr~
👉Ceeded: 78L
👉UA: 77L
👉East: 43L
👉West: 32L
👉Guntur: 52L
👉Krishna: 50L
👉Nellore: 28L
AP-TG Total:- 6.88CR(13.50CR~ Gross)

Dhanush Raayan 16 Days Total Wold Wide Collections!

మొత్తం మీద సినిమా 5.50 కోట్ల టార్గెట్ మీద 1.38 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ దిశగా దూసుకు పోతుంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా ఎక్స్ లెంట్ గా జోరు చూపించి 3.90 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 1.85 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది..

ఇక మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 16 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Dhanush Raayan 16 Days Total World Wide Collections Report
👉Tamilnadu – 71.75Cr
👉Telugu States- 13.50Cr
👉Karnataka- 9.90Cr
👉Kerala – 5.30Cr
👉Hindi+ROI – 3.40Cr
👉Overseas – 40.35CR****
Total WW collection – 144.20CR(68.40CR~ Share)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 46 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 22.40 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక సినిమా 17వ రోజు సండే రోజున మరోసారి మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంది.

Dhanush Raayan 2 Weeks(14 Days) Total Wold Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here