బాక్స్ ఆఫీస్ దగ్గర ఆర్ ఆర్ ఆర్ మూవీ 16వ రోజు ఎక్స్ లెంట్ గ్రోత్ తో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ వీకెండ్ అడ్వాంటేజ్ ను ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తుంది అని చెప్పాలి. సినిమా ఆల్ మోస్ట్ 15వ రోజు తో పోల్చితే ఇప్పుడు 16వ రోజు డబుల్ అనిపించే రేంజ్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశాలు కనిపిస్తూ ఉండగా సేఫ్ సైడ్ లో చెప్పాలి అంటే 16 వ రోజు తెలుగు రాష్ట్రాలలో సినిమా…
ఇప్పుడు మొత్తం మీద 3 కోట్ల నుండి 3.2 కోట్ల రేంజ్ దాకా షేర్ ని అందుకునే అవకాశాలు అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ కలెక్షన్స్ ని కూడా మించి పోయే ఔట్ రైట్ ఛాన్స్ ఉందని చెప్పాలి. ఇక హిందీ లో ఈ రోజు
ఎక్స్ లెంట్ ట్రెండ్ ని చూపిస్తున్న సినిమా…ఈ రోజు హిందీ లో 8 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉండటమ విశేషం. మరో సారి సినిమా తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ కన్నా హిందీ వర్షన్ కలెక్షన్స్…..
బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్కువ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక కర్ణాటక, తమిళనాడు అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలలో ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 1.2 కోట్ల నుండి 1.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా టోటల్ గా ఈ రోజు ఇండియా లో సినిమా రోజు ముగిసే సరికి 9 కోట్ల నుండి 9.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని మినిమమ్…
అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు 10 కోట్ల రేంజ్ కి వెళ్ళే అవకాశం ఉంది, ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 కోట్లకు అటూ ఇటూగా కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పాలి. మరి అఫీషియల్ కలెక్షన్స్ లెక్క ఇదే రేంజ్ లో ఉంటుందా లేక ఇంకా ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందో చూడాలి ఇప్పుడు.