బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(JR NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part1 16th Day Collections) ఎక్స్ లెంట్ జోరుని కొనసాగిస్తూ మూడో వీకెండ్ లో మాస్ రాంపెజ్ ను చూపెడుతూ దూసుకు పోతుంది. సినిమా కి 15వ రోజు డీసెంట్ గ్రోత్ ని అందుకోగా…
16వ రోజు సినిమాకి దసరా పండగ అడ్వాంటేజ్ లభించడంతో ఓ రేంజ్ లో కుమ్మేస్తూ దూసుకు పోతుంది సినిమా, ఆన్ లైన్ టికెట్ సేల్స్ పరంగా ఆల్ మోస్ట్ 15వ రోజు మీద డబుల్ రేంజ్ లో టికెట్ సేల్స్ కనిపించగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా…
ఇదే రేంజ్ లో దుమ్ము లేపడంతో ఈ రోజు సినిమా షేర్ లెక్క 3.2-3.5 కోట్లకు పైగానే ఉండే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించి పొతే ఈ రేంజ్ ని కూడా మించి పోయే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.
ఇక సినిమా రెండు తెలుగు రాష్ట్రాల ఆవల కొత్త సినిమాల వలన కొంచం స్లో డౌన్ అవ్వగా హిందీలో కూడా స్లో అయింది. ఓవర్సీస్ లో కూడా స్లో అయిన సినిమా ఓవరాల్ గా లిమిటెడ్ స్క్రీన్స్ లో బాగానే నోరు చూపించింది 16వ రోజున… ఓవరాల్ గా 16వ రోజు వరల్డ్ వైడ్ గా…
4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే…అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు….ఇక సినిమా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపొతే ఈ రేంజ్ ను కూడా దాటవచ్చు. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 16వ రోజు వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది…
ఒకవేళ అన్ని చోట్లా అంచనాలను మించి పోయి ఈ రేంజ్ ను దాటేస్తే 16వ రోజు ఆల్ టైం రికార్డ్ ను కూడా నమోదు చేసే అవకాశం ఉందని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 16 రోజుల్లో సినిమా సాధించే టోటల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.