టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ కంబ్యాక్ బ్లాక్ బస్టర్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఊచకోత కోస్తూ దూసుకు పోతూ ఉండగా సినిమా 15వ రోజు నార్మల్ డేలో ఉన్నంతలో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు మూడో వీకెండ్ స్టార్ట్ అవ్వగా వాల్తేరు వీరయ్య మరోసారి జోరు చూపిస్తూ గ్రోత్ ని సొంతం చేసుకుని మంచి కలెక్షన్స్ దిశగా అడుగులు వేస్తూ ఉండటం విశేషం.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 16వ రోజు ఇప్పుడు అటూ ఇటూగా 20% రేంజ్ లో గ్రోత్ ని చూపిస్తూ పరుగును కొనసాగించగా ఈవినింగ్ షోల నుండి మరింత జోరు చూపిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. దాంతో సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా…
85 లక్షల నుండి 90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర….
1.1 కోట్ల నుండి ఆ పైన కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద వీకెండ్ లో హాలిడేస్ లో సినిమా అంచనాలను మించి కలెక్ట్ చేసింది. మరి ఈ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను మించి కలెక్షన్స్ ని సాధిస్తుందో లేదో చూడాలి ఇక…