Home న్యూస్ 16వ రోజు కుంభస్థలం కొట్టేసిన దేవర….7 ఏళ్ల రికార్డ్ ఔట్!!

16వ రోజు కుంభస్థలం కొట్టేసిన దేవర….7 ఏళ్ల రికార్డ్ ఔట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో సూపర్ స్ట్రాంగ్ గా దూసుకు పోతున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన సెన్సేషనల్ మూవీ దేవర(Devara Part 1) మొదటి రోజు ఎపిక్ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపిన తర్వాత మిగిలిన రోజుల్లో మరీ రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో..

కలెక్షన్స్ ని సాధించ లేదు కానీ స్టడీ కలెక్షన్స్ తోనే పరుగును కొనసాగిస్తూ ప్రతీ రోజు కోటికి తగ్గకుండా జోరు చూపెడుతూ దూసుకు పోగా 16వ రోజున సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా దసరా పండగ అడ్వాంటేజ్ తో ఏకంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లోనే…

ఏకంగా ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని 7 ఏళ్ల క్రితం 16వ రోజు ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న బాహుబలి2 నెలకొల్పిన 3.5 కోట్ల షేర్ రికార్డ్ ను బ్రేక్ చేసిన దేవర మూవీ 16వ రోజు 3.65 కోట్ల రేంజ్ లో షేర్ తో సంచలనం సృష్టించింది…

AP-TG 16th Day Highest Share Movies

ఒకసారి 16వ రోజు ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ ని గమనిస్తే… 
AP-TG 16th Day Highest Share Movies
👉#Devara Part 1: 3.65CR******
👉#Baahubali2- 3.50Cr
👉#HanuMan- 3.21CR
👉#RRR- 3.10CR
👉#F2- 2.56Cr
👉#Pushpa – 2.23Cr
👉#SarileruNeekevvaru- 2.07Cr
👉#Kantara(DUB)- 1.88Cr
👉#Rangasthalam- 1.78Cr
👉#AlaVaikunthaPurramuloo – 1.69Cr
👉#Baahubali- 1.67Cr
👉#Khaidino150: 1.65Cr
👉#Karthikeya2 – 1.55Cr
👉#Fidaa – 1.14Cr~

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త రికార్డ్ ను 16వ రోజున సొంతం చేసుకోగా, బాహుబలి2 రెండో ప్లేస్ లో, హనుమాన్ మూడో ప్లేస్ లో ఆర్ ఆర్ ఆర్ 4వ ప్లేస్ లో నిలిచాయి. రీసెంట్ టైంలో టాలీవుడ్ టాప్ స్టార్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ ఉండగా మిగిలిన రన్ లో దేవర ఇంకా ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.

Devara Movie 16 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here