బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా సినిమా మూడో వీకెండ్ తర్వాత సినిమా స్లో డౌన్ అయినా కానీ సినిమా ఇప్పటికే సాధించిన కలెక్షన్స్ అనుకున్న దానికి మించి ఊచకోత కోస్తూ దూసుకు పోతూ ఉండగా సినిమా ఒక్క నైజాం ఏరియాలోనే ఊహకందని లెవల్ లో లాభాలను సొంతం చేసుకుంటూ ఉండగా….
మొత్తం మీద నైజాం ఏరియాలో వాల్తేరు వీరయ్య సినిమా మొత్తం మీద 18 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించింది, ఆచార్య మరియు గాడ్ ఫాదర్ సినిమాల రిజల్ట్ ఎఫెక్ట్ తో ఇప్పుడు వాల్తేరు వీరయ్య బిజినెస్ తగ్గినా కానీ కలెక్షన్స్ పరంగా సినిమా…
అద్బుతమైన వసూళ్ళని సొంతం చేసుకుంటూ ఉండగా మొత్తం మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్ 35.4 కోట్ల లోపు షేర్ ని అందుకోవడంతో సినిమా బిజినెస్ మీద టోటల్ గా ఇప్పటి వరకు సొంతం అయిన టోటల్ లాభం లెక్క ఏకంగా….
17.4 కోట్ల రేంజ్ లో ఉందని చెప్పాలి. అంటే సినిమా ఆల్ మోస్ట్ బిజినెస్ కి డబుల్ అయ్యే రేంజ్ లో లాభాలను ఒక్క నైజాం ఏరియాలోనే సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ గా నైజాంలో నిలిచింది. ఇక ఫైనల్ రన్ లో సినిమా ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి.