ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ జోరు ని మూడో వీకెండ్ లో కూడా చూపెట్టి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి దుమ్ము దుమారం లేపింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర న్యూ ఇయర్ వీకెండ్ అడ్వాంటేజ్ లభించడంతో మరోసారి ఎక్స్ లెంట్ హోల్డ్ ని సొంతం చేసుకోగా…
తెలుగు రాష్ట్రాలలో సినిమా కి 17 వ రోజు ఎక్స్ లెంట్ హోల్డ్ సొంతం అయ్యి 2.12 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని భీభత్సం సృష్టించింది. ఇక హిందీ లో నెక్స్ట్ లెవల్ రాంపేజ్ చూపెట్టిన సినిమా అక్కడ 6.25 కోట్ల నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది.
బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రేంజ్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ తో పోటి లో ఇతర రాష్ట్రాలలో ఏ సినిమా లేని అడ్వాంటేజ్ ముఖ్యంగా హిందీ లో అడ్వాంటేజ్ ను ఓ రేంజ్ లో వాడుకుంటూ ఇప్పుడు 150 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి దూసుకు పోతున్న పుష్ప టోటల్ 17 డేస్ లో…
బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ ని ఏరియాల వారిగా గమనిస్తే…
👉Nizam: 40.09Cr(Without GST 36.90Cr)
👉Ceeded: 14.70Cr
👉UA: 7.90Cr
👉East: 4.76Cr
👉West: 3.89Cr
👉Guntur: 4.98Cr
👉Krishna: 4.11Cr
👉Nellore: 3.04Cr
AP-TG Total:- 83.47CR(130CR~ Gross)
👉Karnataka: 11.20Cr
👉Tamilnadu: 10.40Cr
👉Kerala: 5.22Cr
👉Hindi: 29.75Cr
👉ROI: 2.20Cr
👉OS – 13Cr(updated)
Total WW: 155.24CR(287CR~ Gross)
సినిమాను మొత్తం మీద 144.9 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 146 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 17 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో సినిమా ఇప్పుడు 9.24 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. లాంగ్ రన్ లో సంక్రాంతి వరకు సినిమాకి కలెక్షన్స్ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవనే చెప్పాలి.