టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా సెలవుల అడ్వాంటేజ్ తో అల్టిమేట్ కలెక్షన్స్ ని వసూల్ చేసింది, మిగిలిన చోట్లా ఎలా ఉన్నా కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం సినిమా సాలిడ్ కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఇక సినిమా దసరా సెలవుల తర్వాత వర్కింగ్ డేస్ ఎఫెక్ట్ వలన అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవడం లేదు.
టాక్ అద్బుతంగా ఉన్నా కానీ వర్కింగ్ డేస్ లో కలెక్షన్స్ అంతంత మాత్రంగానే వస్తుండటం కొంచం షాకింగ్ గా ఉంది, ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 16 వ రోజున 39 లక్షల దాకా షేర్ ని అందుకోగా 17 వ రోజున 29 లక్షల దాకా షేర్ ని వసూల్ చేసింది.
టోటల్ గా 17 వ రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాల షేర్స్ ని గమనిస్తే
?Nizam: 7L
?Ceeded: 5L
?UA: 9L
?East: 2L
?West: 1.6L
?Guntur: 1.6L
?Krishna: 1.7L
?Nellore: 1.1L
AP-TG Day 17:- 29L ఇదీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 17 వ రోజు సాధించిన కలెక్షన్స్.
ఇక 17 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 31.97C
?Ceded: 18.77C
?UA: 16.13C
?East: 9.35C
?West: 7.04Cr
?Guntur: 9.50C
?Krishna: 7.36C
?Nellore: 4.26C
AP-TG: 104.38C
Karnataka – 13.90Cr
Tamil – 1.35Cr
Kerala – 0.72Cr
Hindi& ROI- 5.40Cr
USA/Can- 9.25Cr
ROW- 4Cr
17 days Total -139Cr(228.35cr Gross)
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 49 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, మొత్తం మీద తెలుగు వర్షన్ బాగున్నా మిగిలిన చోట్ల సినిమా ప్రదర్శన భారీ గా నిరాశ పరిచింది. ఇక వీకెండ్ లో సినిమా జోరు ఎలా ఉంటుందో చూడాలి.